Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshSrikakulam పోలాకి లో ఎలుగుబంటి హల్ చల్..

పోలాకి లో ఎలుగుబంటి హల్ చల్..

by Rama
Bear

శ్రీకాకుళం జిల్లా.. పోలాకి మండలం సుసరం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లాలంటే రైతులు హడలెత్తిపోతున్నారు. ఏ క్షణంలో ఎటు నుండి ఎలుగు బంటి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. నిన్న సాయంత్రం సుసరాం గ్రామంలోని పొలంలో ఓ కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బొండాలని, కాయల్ని కొట్టుకొని తినేసిన ఎలుగుబంటి, మనిషి చెట్టు ఎక్కినట్లు ఎలుగుబంటి చెట్టు ఎక్కడం చూసి ఆశ్చర్యానికి గురైన గ్రామస్తులు ఎలుగుబంట్లు పొలాలలోనే కాకుండా చెట్లుపై వుండడంతో భయాందోళనకు గురైవుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039470
Total views : 196982

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: