Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!

రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!

by Satya
Ramakrishna Reddy

తూర్పుగోదావరి జిల్లా(East Godavari) అనపర్తి మండలం రామవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేశారు. ఆయనను అరెస్టు చేయడానికి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిని బయట పెడుతానని నల్లమిల్లి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిని నిరూపిస్తాన్న నల్లమిల్లి విసిరిన సవాల్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. నల్లమిల్లి మీడియా మందుకు వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన పోలీసులు. ఆయన మీడియా ముందుకు రాకుండా ముందస్తు అరెస్టు కు ప్రయత్నాలు చేపట్టారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న జగన్


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, …
టీడీపీ శ్రేణులకు లోకేశ్ కీలక సందేశం.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి …
ఇవాళ కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ‘మీ భూమి–మీ హక్కు’ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: