మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి.. మెగాపవర్ స్టార్ గా ఎదిగి.. నేడు గ్లోబల్ స్టార్(Global Star) గా తన కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసుకున్న శ్రీ కొణిదెల రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు | Ram Charan Birthday Celebrations
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలలో భాగంగా శ్రీ చిరంజీవి(Chiranjeevi) గారు చిన్నానాటి నుంచీ ఆంజనేయ స్వామి భక్తులు కావున తండ్రి భక్తితో శ్రీ రామ్ చరణ్ గారు కూడా శ్రీ ఆంజనేయస్వామిపై భక్తి పెంచుకున్నారు.
ఈ సందర్బంగా.. ఈ ఏడాది రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ చాలీసా పఠించాలని మెగా అభిమానుల ఆకాంక్షిస్తున్నారు. హనుమాన్ చాలీసా పఠనం సర్వ మానవాళికీ శ్రేయస్కరం.
శ్రీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు నాడు హనుమాన్ చాలీసా పఠనంతో ఆయనకూ.. మనకూ మంచి జరుగలనే శుభసంకల్పానికి ఈ మహత్కార్యానికి శ్రీకారం చుడుతున్నాం.
అభిమానులు అందరూ ఈ బృహత్కార్యంలో పాల్గొని సనాతన ధర్మాన్ని రక్షిస్తూ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరుతున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి