Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana టంగుటూరులో విషాదం.. ఈ తండ్రి కష్టం ఎవ్వరికి రాకూడదు..

టంగుటూరులో విషాదం.. ఈ తండ్రి కష్టం ఎవ్వరికి రాకూడదు..

by Prakash
telangana

తెలంగాణ(Telangana) టంగుటూరు:

టంగుటూరు(Tanguturu)లో విషాదం. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి చెట్టుకు ఉరి వేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో నిరటి రవి (35)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా గ్రామంలోని ప్రజల వద్ద ఇతర గ్రామాల ప్రజల వద్ద నుంచి మనీ స్కాం నిర్వహిస్తూ వెయ్యికి 3000 లక్షకు 58 రోజులకు 5 లక్షలు ఇప్పిస్తానంటూ డబ్బులు కట్టించాడు తీరా డబ్బులు రాకపోవడంతో డబ్బులు కట్టిన ప్రజలు ఇంటికి రావడంతో ఏం చేయాలో తోచక ఇంట్లో పిల్లలను చంపి తాను పంట పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సంఘటన స్థలానికి మోకిలా పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు..

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..
అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు… మొదట అది సాధారణ ప్రమాదంగా …
కర్నాటకలో రోడ్డు ప్రమాదం..
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గం జిల్లా తుమకుర్లహళ్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో …
యూపీలో వంతెన కూలి ఘోర ప్రమాదం..
ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరుములు, భారీ వర్షాల మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018636
Total views : 89057

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.