635
ఇండస్ట్రియల్ బెడ్స్ అండ్ మెత్తలు తయారీ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్(Fire Accident)…
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో బెడ్స్ మెత్తల తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం రోజు దాదాపు 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. గమనించిన స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు… సమాచారం అందుకున్న అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొనిమంటలు అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన "ఎస్ ఆర్ కళ్యాణమండపం" డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య …
“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.
"15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా.." 'పంచనామా' ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ …
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి