Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.

జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.

by Prakash
AP ELECTIONS

AP: ఉమ్మడి గుంటూరు జిల్లా

జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రెండవ రోజు నామినేషన్ల వేయనున్న ప్రధాన పార్టీలు. గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న కిలారి వెంకట రోశయ్య. బాపట్ల నియోజకవర్గ వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న కొన రఘుపతి. మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంఎల్ఏ అభ్యర్ధిగా మురుగుడు లావణ్య. మాచర్ల నియోజకవర్గం నుంచి వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధి తరుపున డమ్మీ నామినేషన్ల దాఖలు చేయనున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.
Advertisements

You may also like

Our Visitor

012501
Total views : 75246

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.