చంద్రగిరి నియోజకవర్గం మరియు తిరుపతి జిల్లాకు సంబంధించిన ఆర్య వైశ్య సంఘాలతో శుక్రవారం చంద్రగిరి నియోజకవర్గ యం ఎల్ ఏ నాని గారు తిరుపతి లోని ప్రైవేటు హోటల్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్య వైశ్యులతో సమావేశం నిర్వహించిన పులివర్తి నాని ఈ సందర్భంగా నాని గారు మాట్లాడుతూ చీమకు కూడా హాని కలిగించని వారు ఆర్య వైశ్యులు అని మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లా కు సంబంధించిన ఆర్య వైశ్య సంఘం సభ్యులు, మువ్వల నరసింహులు శెట్టి, దిండుకుర్తి నరసింహులు శెట్టి, జక్కా సుబ్బరాజ, పసుపర్తి మధు,యువజన సంఘం నాయకులు పెడబాల వికాస్, కార్తీక్, శబరీష్, సుకుమార్, రాజేష్, దర్శన్, తిరుచానూరు నాయకులు డిందుకుర్తి సతీష్, రవి, దశమందం సతీష్, మహేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి