ప్రతి ఒక్కరు మొక్కలు పెంపకాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గం లోని 75 వీరాపురం గ్రామంలో రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు . 2014 నుండి2019 మధ్యకాలంలో నియోజకవర్గంలో లక్షలాది మొక్కలు నాటి 70 శాతానికి పైగా సంరక్షించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణమే కల్పించామన్నారు. గడచిన 5 సంవత్సరాల కాలంలో చేయాని ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. స్కూల్ దగ్గర, మైదానం లో దేవాలయ దగ్గర ఇలా చెట్లు నాటడం వల్ల పిల్లలకు పెద్దలకు మొక్కలపై ఆసక్తి పెరుగి పకృతి కి మనుషులు దగ్గర వుతారన్నారు. పీఎం ప్రధానమంత్రి అమ్మ పేరుకు జ్ఞాప కార్థంగా ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని పేర్కొన్నారన్నారు. 1995లో నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ రక్షణకై చెట్ల పెంపకం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారన్నారు. హైదరాబాదు నగరాన్ని పచ్చద నానికి చిహ్నంగా మార్చింది చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..జీటీ తమ సీజన్‌ను కొనసాగించేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మంచి నిర్ణయంగా నిలిచింది, ఎందుకంటే జీటీ బౌలర్లు ఆర్సీబీ బ్యాటర్లకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. విరాట్ కోహ్లీ రబాడా బౌలింగ్‌లో వరుసగా…
- గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ, కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది.…
- నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయితీ అభివృద్ధి విషయంలో రోజురోజుకు దిగజారుతోంది. మేజర్ పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. గత…
- ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా జరిగిన ఆ ఘోర కలికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియోను యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు విడుదల చేశారు. నిందితుడు కోల్ థామస్…
- మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..హృదయాన్ని కదిలించే విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.బోటు ప్రమాదంలో ఓ తల్లి చూపించిన ప్రేమ.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కళ్ల ముందు మృత్యువు కనిపిస్తున్నా తన చిన్నారి కొడుకును కాపాడుకోవాలని ఆ తల్లి చివరి క్షణం వరకు పోరాడింది.మరణం అంచున ఉన్నా ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 62039