కమ్మ అంటే అమ్మలాంటి వారని తెలంగాణ కొనియాడారు. నలుగురికి సాయం చేయాలనుకునే గుణం ఉన్నవాళ్లు కమ్మవారు అని ప్రశంసించారు. మట్టి నుంచి బంగారాన్ని తీసే శక్తి కమ్మవారికి ఉందన్నారు. కమ్మవారికి బ్రాండ్ మహానేత ఎన్టీ రామారావు అన్న రేవంత్‌రెడ్డి. ఆయనను విమర్శించిన వారికి కూడా అవకాశం ఇచ్చిన వారు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఒక ఎన్జీరంగా, ఒక వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇవాళ దేశాన్ని ఏలుతున్నాయని రేవంత్‌రెడ్డి చెప్పారు. మంచి సాంప్రదాయాలకు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నాంది పలికిందన్నారు. కమ్మ సంఘానికి కావాల్సినంత ప్రయోజనం చేస్తామన్నారు. అద్భుతమైన కమ్మ సంఘం భవనం కట్టుకోవడానికి సహకరిస్తామన్నారు. వేదికపై ఉన్న ఇమేజ్ హాస్పిటల్స్, సీవీఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ సీవీ రావుని ప్రస్తావిస్తూ సీవీ రావు గారికి హామీ ఇస్తున్నానని, సంఘ భవనం అద్భుతంగా నిర్మిద్దామని అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి