పల్నాడు జిల్లా నరసరావుపేటలో జేజిఎల్ వరి విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి వరి విత్తనాల కోసం రైతులు ఎగబడుతున్నారు. రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తుంటే నో స్టాక్ బోర్డు పెట్టి షాపు యజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు ఒక రోజు టోకెన్లు ఇచ్చి విత్తనాలు పంపిణి చేశారు. ఒక రోజులోనే నో స్టాక్ బోర్డు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వరి విత్తనాల కోసం మహిళా రైతులు సైతం పడిగాపులు కాస్తున్నారు. జేజీఎల్ కాకుండా వేరే వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇప్పటికే 5 వేల క్వింటాళ్ల జేజిఎల్ విత్తనాలు పంపిణి చేశామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- యాదగిరి గుట్ట లడ్డూ భేష్..యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల లడ్డూలను టెస్టింగ్ కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్…
- సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ..అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. ఈ క్రమంలోనే…
- కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు…
- పోలీసుల విచారణకు సజ్జల గైర్హాజరు( ) వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో వివరించారు. ఈ రోజు ఉదయం 10.30…
- ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ..తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి