Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News ఉక్రెయిన్ లో కొనసాగుతోన్న ప్రధాని టూర్

ఉక్రెయిన్ లో కొనసాగుతోన్న ప్రధాని టూర్

by Rama
ఉక్రెయిన్ లో కొనసాగుతోన్న ప్రధాని టూర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ చేరుకున్న ప్రధానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. రైల్వే స్టేషన్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు మోదీకి స్వాగతం పలికారు. రైల్ ఫోర్స్ వన్ లో కీవ్‌కు చేరుకున్నారు. ఈ నెల 21వ తేదీన ఆయన రెండు దేశాల పర్యటనను చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత పోలెండ్‌ వెళ్లారు. రాజధాని వార్సాలో ఆ దేశాధ్యక్షుడు ఆంద్రెజ్ దూదా, ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్‌తో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, రక్షణ ఒప్పందాలపై చర్చించారు. మోదీ.. ఉక్రెయిన్ లో కొనసాగుతోన్న ప్రధాని టూర్పో. లెండ్ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌కి మోదీ చేరుకున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: