582
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు గంగులప్ప అనే వ్యక్తి బట్టలు ఉతికి నిరసన తెలిపాడు. కాళసముద్రం గ్రామానికి చెందిన గంగులప్ప తన భూమి కొలతలు వేసి పాసుబుక్ ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ సంవత్సరాలుగా తిరుగుతున్నాడు. అయినా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధితుడు నిరసనకు దిగాడు. భూమి కొలతలు వేసేందుకు వీఆర్వో డబ్బులు అడుగుతున్నాడంటూ గంగులప్ప ఆరోపించాడు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.మహిళల ఏపీ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ ఆక్షన్‌కు సర్వం సిద్ధమైంది. విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ వేలం జరగనుంది. వేలంలో 191 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మేటి ఆటగాళ్ల కోసం నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.…
- భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా పర్యటన ప్రణాళిక లేదని విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి రాకముందే రేవంత్‌రెడ్డి విదేశీ…
- జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు.ఏపీలో రాజకీయ క్రిమినల్స్ వ్యవహారం ఎలా ఉంటుందో చూస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో క్రిమినల్ అంటే భయపడతామని, వారు చేసే పనులు సమాజానికి హానికరమని అన్నారు. అలాంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే పరిస్థితి…
- వింజమూరులో ఘనంగా YR కాలేజ్ స్వర్ణోత్సవం.నెల్లూరు జిల్లా వింజమూరులోని YR జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 50 సంవత్సరాల విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల ఆవరణలో వేడుకలు సందడిగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య…
- కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి