Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home National నేడు సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనున్న PSLV C-59 రాకెట్

నేడు సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనున్న PSLV C-59 రాకెట్

by Rama
నేడు సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనున్న PSLVC-59 రాకెట్

C 59 వాహక నౌక ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నిన్న మధ్యాహ్నం 2.38నిమిషాల నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల 8 నిమిషాలకు మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి పిఎస్ఎల్వి సి- 59 వాహక నౌక దూసుకుపోనుంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ – ESA కి చెందిన 550 కిలోల బరువు కలిగిన ప్రోబా-3 అనే ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. కక్ష్యలోకి చేరిన అనంతరం ప్రోభా ఉపగ్రహం రెండుగా విడిపోనుంది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై అధ్యాయనం చేయడమే ఈ ఉపగ్రహాల లక్ష్యమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: