Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News చక్కెర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు..

చక్కెర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు..

by CVR NEWS
చక్కెర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు

దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చక్కెర ఎగుమతుల నిషేధాన్ని 2026 సెప్టెంబర్ వరకు పొడిగించింది. దేశంలో నిల్వలు పెంచడం, సామాన్యులపై ధరల భారం పడకుండా చూడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెరకు దిగుబడి తగ్గడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉత్పత్తిపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలకు దిగింది. భారత్‌ నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

039990
Total views : 202813

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: