Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Telangana వన్ స్టేట్-వన్ కార్డ్ తో తెలంగాణలో కొత్త విప్లవం

వన్ స్టేట్-వన్ కార్డ్ తో తెలంగాణలో కొత్త విప్లవం

by Satya
వన్ స్టేట్-వన్ కార్డ్ తో తెలంగాణలో కొత్త విప్లవం

వన్ స్టేట్-వన్ కార్డ్ తో తెలంగాణలో కొత్త విప్లవం కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలుకుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని సిఖ్ కాలనీలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ప్రతి నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో ఈ పైలట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ పైలట్ సర్వేను ఐదు రోజుల్లో పూర్తి చేసి.. ఈ విధానంలో గల మార్పులు చేర్పులను గమనించి, రాష్ట్రమంతటా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.