Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..!

గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..!

by Satya
CM Jagan

చేనేత రంగాన్ని ఏనాడు పట్టించుకోని చంద్రబాబు(Chandrababu) రంగులు మార్చిన మేనిఫెస్టోతో మళ్లీ వస్తున్నారని ఏపీ సీఎం జగన్(AP CM Jagan) అన్నారు. మేమంతా సిద్ధం యాత్ర(Memanthaa Siddham Yatra)లో భాగంగా గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర(Bus Yatra) కొనసాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. చేనేతల బతుకులు మార్చే నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలన్నారు. చేనేత రంగాన్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు.

ఇది చదవండి: తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలి

టీడీపీ పాలనకు-వైసీపీ పాలనకు తేడాను గమనించాలన్నారు. 2014లో మేనిఫెస్టోలో చేనేతలకు రెండు పేజీల హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. హామీలు ఇచ్చి గాలికి వదిలేసే నేతలు కావాలో అభివృద్ధి చేసే పాలకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జగన్ అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

018665
Total views : 89129

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.