Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రత్యేక కార్యాచరణ.

భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రత్యేక కార్యాచరణ.

by CVR NEWS

నిషేధిత జాబితా 22ఏ నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకొస్తున్నామని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఆ జాబితాలో భూములు నమోదు చేసే నిబంధనలను కఠినతరం చేసినట్లు చెప్పారు. ఇకపై 22ఏ నిర్వహణ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ పరిధిలో ఉంటుందని చెప్పారు. గ్రామ కంఠం, పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చకూడదన్నారు. వ్యవసాయ భూములకు వెబ్‌ల్యాండ్‌ 2.0 ప్రామాణికంగా ఉంటుందని.. ఏవిధమైన మాన్యువల్‌ ఎంట్రీలు ఉండవని స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: