Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra PradeshVijayanagaram రోడ్డు ప్రమాదంలో సైకిలీస్ట్ మృతి..

రోడ్డు ప్రమాదంలో సైకిలీస్ట్ మృతి..

by Rama
Lorry-Cycle Accident

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ రోడ్డు సమీపంలో పార్వతీపురం నుండి విజయనగరం వైపు వస్తున్న లారీ, అంబటివలస నుండి గొట్లాం వైపు సైకిల్ పై వెళ్తున్న తాళ్లపూడి బుచ్చినాయుడు(55)ను వెనుక నుండి ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే సైకిలీస్ట్ మృతి చెందారు. బొండపల్లి పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: