Saturday, May 2, 2026
News Navigation
Saturday, May 2, 2026
News Navigation

Breaking

>
Saturday, May 2, 2026
Home Film ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా “డ్యూయెట్” సినిమా రిలీజ్..

ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా “డ్యూయెట్” సినిమా రిలీజ్..

by Rama
Anand devarakonda

ఆనంద్ దేవరకొండ (Anand devarakonda) నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ “డ్యూయెట్ (Duet)”. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిథున్ వరదరాజ కృష్ణన్ “డ్యూయెట్”తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇవాళ ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన నటిస్తున్న మదన్ క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు. మనసంతా ప్రేయసిని నింపుకున్న ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ ఈ లుక్ లో కనిపిస్తున్నారు. త్వరలోనే “డ్యూయెట్” సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఓ డిఫరెంట్ ప్రేమ కథగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా “డ్యూయెట్” సినిమాను రూపొందిస్తున్నారు.

నటీనటులు – ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్, రావు రమేష్, తదితరులు

టెక్నికల్ టీమ్

స్టూడియో గ్రీన్ టీమ్ – నేహా జ్ఞానవేల్ రాజా, జి. ధనుంజయన్, ఎ.జి.రాజా, మురళీ కృష్ణ
సినిమాటోగ్రఫీ – అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటింగ్ – జి.కె. ప్రసన్న
ప్రొడక్షన్ డిజైనర్ – ఉదయ్ కుమార్
సంగీతం – జి.వి. ప్రకాష్ కుమార్
పీఆర్ఓ- జీఎస్ కె మీడియా
బ్యానర్ – స్టూడియో గ్రీన్
సహ నిర్మాత – మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత – కె.ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – మిథున్ వరదరాజ కృష్ణన్

ఇది చదవండి: యమధీర మూవీ టీజర్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్…


‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది' షూటింగ్ మొత్తం పూర్తయింది. …
గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?
ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న …
చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.
చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009437
Total views : 62365

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.