Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh సార్వత్రిక ఎన్నికలు.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

సార్వత్రిక ఎన్నికలు.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

by Satya
AP government's key decision

మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు..

మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు(General elections) జరగనున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం(AP government’s key decision) తీసుకుంది. ఎలాంటి షరతులు లేకుండా అమరావతిలో యూ-1 జోన్(U-1 zone) ఉపసంహరించుకుంది. యూ-1 జోన్(U-1 zone) ఎత్తివేస్తున్నట్టు గెజిట్ విడుదల చేసింది. అమరావతి ప్రాంతంలోని 178 ఎకరాల భూమిని రాజధాని అవసరాల నిమిత్తం గతంలో యూ-1 జోన్(U-1 zone) గా ప్రకటించింది. యూ-1 జోన్(U-1 zone) లో ఉన్న ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు, ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధం.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

తాము అధికారంలోకి వచ్చాక యూ-1 జోన్ ఎత్తివేస్తామని 2019 ఎన్నికల వేళ వైసీపీ హామీ ఇచ్చింది. యూ-1 జోన్ ఎత్తివేత కోసం రైతులు 140 రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఇటీవలే జయహో బీసీ సభలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు యూ-1 జోన్ అంశాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి రాగానే యూ-1 జోన్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఇదే హామీ ఇచ్చారు. అయితే, ఈలోపే వైసీపీ సర్కారు యూ-1 జోన్ ను వెనక్కి తీసుకుంది.

ఇది చదవండి: చంద్రబాబు మార్క్ రాజకీయం… సీనియర్లకు రెండో సారి నిరాశే


నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..
నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మోదీ, చంద్రబాబు పిలుపునిచ్చిన …
ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి …
నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ అక్రమాలు..
రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో జరిగే బాగోతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ జరిగినన్ని వింతలు ఇంకెక్కడా …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013799
Total views : 78106

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.