Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra PradeshGuntur జనసేన పార్టీ నూతన సర్పంచ్ గా కిచ్చంశెట్టి..

జనసేన పార్టీ నూతన సర్పంచ్ గా కిచ్చంశెట్టి..

by Rama
Kitchamshetty

దాచేపల్లి మండలం, తక్కెళ్లపాడు గ్రామంలో జనసేన పార్టీ (Janasena Party) నూతన సర్పంచ్ కిచ్చంశెట్టి.లక్ష్మీనారాయణ (Kitchammshetty Lakshminarayana) ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు.శ్రీకృష్ణదేవరాయలు, గురజాల మాజీ శాసనసభ్యుడు యరపతినేని. శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన జెండాను తక్కేళ్లపాడు గ్రామంలో ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ… గత మన ప్రభుత్వ హయాంలో తక్కేళ్లపాడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ గ్రామంలో ఏ అభివృద్ధి చేయలేదని యరపతినేని ఎద్దేవా చేశారు. మన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తని ఆదుకుంటానని యరపతినేని తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఎన్నికల సందడి..


వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా తరహా కూల్చివేతలు
గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనధికార …
గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి తాళాలు..
గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి సిబ్బంది తాళాలు వేశారు. తాళాలు ఎవరో వేయలేదు.. స్వయంగా సిబ్బందే …
పురుగుల అన్నం … భోజనం లో కప్పలు
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యుడైన హాస్టల్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: