Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Health బరువు తగ్గడానికి మొక్కజొన్న రోటీ..!

బరువు తగ్గడానికి మొక్కజొన్న రోటీ..!

by Satya
Corn roti

చ‌లికాలంలో న‌చ్చిన వంట‌కాలు తింటూ శారీరక చురుకుద‌నం లోపించ‌డంతో త్వ‌ర‌గా బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంది. అయితే ఆహారంలో మార్పుల ద్వారా వింట‌ర్‌లో మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవ‌డంతో పాటు బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజ‌న్‌లో అధిక క్యాల‌రీల‌తో కూడిన ప‌రాటాలు, పూరీలకు బ‌దులు బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉండేందుకు మొక్క‌జొన్న రోటీల‌ను తిన‌డం మేల‌ని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మొక్క‌జొన్న రోటీల‌తో బ‌రువు త‌గ్గ‌డంతో పాటు ప‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయి. మొక్కజొన్న గ్లూటెన్ ర‌హితం కావ‌డంతో గ్లూటెన్ స‌రిప‌డ‌ని వారు సైతం నిర‌భ్యంత‌రంగా దీన్ని తీసుకోవ‌చ్చు. ఇక మొక్క‌జొన్న పిండిలో ప్రొటీన్‌, క్యాల్షియం, ఫైబర్‌, ఐర‌న్, మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్ స‌హా ప‌లు విట‌మిన్లు ఉండ‌టంతో దీన్ని పోష‌కాల గ‌నిగా చెబుతారు.

Advertisements

You may also like

Our Visitor

025770
Total views : 149175

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.