Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు భారీగా నిధులు..!

బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు భారీగా నిధులు..!

by Satya
Six guarantees

మూడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2024-2025 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2 లక్షల 75 వేల 891 కోట్ల ప్రతిపాదనలతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవిన్యూ వ్యయం 2 లక్షల ఒక వెయ్యి 178 కోట్లు, మూల ధన వ్యయం 29 వేల 669 కోట్లుగా బడ్జెట్‌లో పొందుపరిచారు. మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించామన్నారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మారణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని భట్టి స్పష్టం చేశారు.

Read Also..

మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

013869
Total views : 78237

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.