Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home International సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట

సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట

by Satya
Donald Trump

అమెరికా(America) :

అమెరికా(America) అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేపట్టాలనుకుంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌న(Donald Trump)కు సుప్రీం కోర్టు(Supreme Court)లో భారీ ఊరట లభించింది. 2021లో క్యాపిటల్‌ భవనంపై దాడికి ప్రేరేపించారన్న కారణంతో కొలరాడో రిపబ్లికన్‌ ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీలో పోటీ చేయకుండా ఆ రాష్ట్ర న్యాయస్థానం ఆయనపై విధించిన అనర్హత వేటును సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. అనర్హత వేటు వేసే అధికారం కోర్టుకు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అనర్హత వేటు వేసే అధికారం యూఎస్ కాంగ్రస్ కు మాత్రమే ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్(Trump) కు అడ్డంకి తొలగిపోయింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం…


కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ …
అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.
అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై …
రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విస్తృత …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: