Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana సీఎం రేవంత్‌ను కలిసిన కొత్త డీజీపీ సీవీ ఆనంద్..

సీఎం రేవంత్‌ను కలిసిన కొత్త డీజీపీ సీవీ ఆనంద్..

by CVR NEWS
సీఎం రేవంత్‌ను కలిసిన కొత్త డీజీపీ సీవీ ఆనంద్

సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా నియమితులైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఐసీసీసీ కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, అలాగే చట్టవ్యవస్థను కట్టుదిట్టం చేయడం వంటి కీలక అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్‌లో పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Our Visitor

027143
Total views : 151621

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.