మరికాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ . కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి స్వాగతం పలికేందుకు బేగంపేట్ విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకున్న బీజేపీ శ్రేణులు, అభిమానులు . కాషాయమయమైన బేగంపేట్ ఎయిర్ పోర్ట్ , బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో స్వాగత ర్యాలీ .ర్యాలీ అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అభినందన సభ . కేంద్రమంత్రులతో పాటు లోకసభ సభ్యులను సన్మానించానున్న బీజేపీ రాష్ట్ర న్యాయకత్వం.
ర్యాలీ రూట్ : బేగంపేట్ విమానాశ్రయం నుంచి ర్యాలీ ప్రారంభం
రసూల్ పూర x రోడ్ ( ఎన్టీఆర్ విగ్రహం) – ప్యారడైజ్ సర్కిల్ – రాణి గంజ్ ( బాంబే హోటల్ ) – బోట్స్ క్లబ్ – మారియాట్ హోటల్ – కవాడిగూడ x రోడ్- CGO టవర్స్ – ముషీరాబాద్ x రోడ్ – గోల్కొండ x రోడ్ – నారాయణగూడ ఫ్లైఓవర్ – YMCA – హిమాయత్ నగర్ x రోడ్ – ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్ x రోడ్- బషీర్ బాగ్ ఫ్లైఓవర్ – బాబు జగ్ జీవన్ రామ్ విగ్రహం – అబిడ్స్ సర్కిల్ – నాంపల్లి రైల్వే స్టేషన్ – నాంపల్లి x రోడ్ – బీజేపి రాష్ట్ర కార్యాలయం వరకు కొనసాగనున్న ర్యాలీ
ర్యాలీ అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గెలిచిన ఎంపీ లకు సన్మాన సభ . సభ లో పాల్గొననున్న ఎన్నికైన ఎంపీ లు, ఎంఎల్ఏ లు, mlc, రాష్ట్ర ముఖ్య నాయకులు . సభ ముగిసిన అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న ఎన్నికైన ఎంపీ లు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 203014