882
ఎన్టీఆర్(ntr)జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి(Kondapalli)
కొండపల్లి IDA పోల్యుషన్ అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్. కంపెనీలు చేస్తున్న పర్యావరణ కాలుష్యం పై అధికారులకు వివరిసున్న కాలుష్య పోరాట సమితి సభ్యులతో కలిసి జనాల పైకి విషం చిమ్ముతూ. లాభాపేక్ష తప్ప. కనీస నియమాలు పాటించని కంపెనీల యాజమాన్యాలు. కొన్ని కంపెనీలకు కాలుష్య నియంత్రణ అనుమతులు లేవని వివరించిన పోరాట సమితి పోరాట సమితి సభ్యులు. కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాల శాంపిల్స్ సేకరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.
సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి …
రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల …
మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.
మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి