Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh శ్రీశైల పరిధిలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

శ్రీశైల పరిధిలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

by Satya
శ్రీశైల పరిధిలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

నంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలో పోలీసులు భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్నారు శ్రీశైలం సిఐ ప్రసాదరావు తన సిబ్బందితో క్షేత్రపరిదిలో తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో తెలంగాణ నుండి బస్ లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు మద్యం తెచ్చినట్లు పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు పోలీసుల తనిఖీలలో 248 క్వాటర్ బాటిళ్లు పట్టుపడ్డాయి దీనితో మద్యం తెచ్చిన ఇద్దరు మహిళాలపై సిఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పట్టుబడ్డ మద్యం 248 తెలంగాణ క్వాటర్ బాటిళ్లు పోలీసులు సీజ్ చేశారు శ్రీశైలం క్షేత్ర పరిధిలో చట్టవిరుద్ధ,చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని శ్రీశైలం సిఐ ప్రసాదరావు హెచ్చరించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
    క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
  • చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
    నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
    తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..
    తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014273
Total views : 79699

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.