Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై ఆరా తీసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై ఆరా తీసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

by Rama
రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై ఆరా తీసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. 2 లక్షలలోపు కుటుంబ నిర్ధారణ లేని 4 లక్షల 24 వేల 873 ఖాతాదారుల సమాచారాన్ని సేకరింరించనుందని.. ఒక కొత్త యాప్‌లో వివరాలు సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన లక్షా 24 వేల 545 ఖాతాలలో ఇప్పటికే 41 వేల 322 ఖాతాలను అధికారులు సరిచేశారు. రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై ఆరా తీసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే వివిధ బ్యాంకులలో ఉన్న ఖాతాదారుల అకౌంట్ లలో ప్రభుత్వం ద్వారా జమ చేయబడిన మొత్తాలను రైతులకు వెంటనే అందేటట్లు మంత్రి ఆదేశించారు. మిగిలిన ఖాతాదారులకు కూడా కొత్త రుణాలు వెంటనే మంజూరు చేయాల్సిందిగా సొసైటీలకు, బ్యాంకు ప్రతినిధులకు మంత్రి సూచించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
    ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
  • వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
    వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
  • పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
    సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
  • Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..
    పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
  • Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..
    ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014546
Total views : 80447

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.