Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National Fire Accident | మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం..!

Fire Accident | మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం..!

by Satya
Fire accident

మహారాష్ట్ర(Maharashtra)లోని ఛత్రపతి షంబాజీ నగర్‌(Chhatrapati Shambaji Nagar)లో ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఓ క్లాత్‌ స్టోర్‌లో మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఇది చదవండి: మార్కెట్లో ఇంకా ఎన్ని 2000 రూపాయల నోట్లు ఉన్నాయో!

ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఏడుగురు మృతి చెందినట్లు ఐడెంటిఫై చేశారు. ఇక నివాసాల మధ్యలోనే ఈ ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు..
భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని …
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు షాక్…
ఒకప్పుడు భారత దేశ ఎడ్‌టెక్ రంగాన్ని శాసించిన బైజూస్ సంస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. …
ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం..
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. భారీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018627
Total views : 89042

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.