Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana శివ బాలకృష్ణపై సస్పెన్షన్‌ వేటు

శివ బాలకృష్ణపై సస్పెన్షన్‌ వేటు

by Satya
Shiva Balakrishna

శివబాలకృష్ణ హెచ్‌ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా శివబాల కృష్ణపై హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ అథారిటీ వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్‌ అయ్యారు. ఇక ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని వందల కోట్లు రూపాయలు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Our Visitor

013945
Total views : 78628

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.