Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Crime హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు.

హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు.

by CVR NEWS
హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు.

హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్లిన రాహెల్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. రాహెల్ మూడేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు. ఈ కేసులో ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయి, షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్నాడు. కేసు విచారణ ఇంకా కొనసాగుతున్నందున విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాహెల్ దుబాయ్‌కు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలిసిన పోలీసులు అతడిని అడ్డుకొని విచారించారు. కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున విదేశాలకు వెళ్లడానికి కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014996
Total views : 81452

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.