Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Andhra Pradesh క్యాంప్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపు

క్యాంప్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపు

by Prakash
police at cm camp office

తాడేపల్లి, సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. మెగా డిఎస్సి ఇవ్వలేదని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి పిలుపు ఇచ్చిన విద్యార్థి సంఘాలు. విద్యార్థి సంఘాల పిలుపుతో సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లే అన్ని రోడ్డు మార్గాలలో భద్రత పెంపు వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బంది.

Advertisements

You may also like

Our Visitor

008335
Total views : 54876

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.