ఫార్ములా ఈ-కార్ రేస్‌పై విచారణకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు. ఫార్ములా-ఈ రేస్‌తో వచ్చిన పెట్టుబడుల లెక్క ACB తేల్చుతుందన్నారు పొంగులేటి. ఫార్ములా-ఈ రేస్ అవకతవకలపై కేబినెట్ చర్చించిందని.. ఈ కేసులో అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిదేనన్నారు. కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి ఇప్పటికే లభించిందని… అరెస్ట్ చేస్తారో లేదో తెలియదని.. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందన్నారు మంత్రి పొంగులేటి. విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తూ జారీ చేసిన ఫైల్‌ను సీఎస్ కు.. ఏసీబీకి పంపిస్తారని చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్ఆర్ఐ ప్రతినిధులు.మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఎల్పీఎస్ జోన్లు నిర్మిస్తున్న సీఆర్ఆర్ఐ రోడ్లను స్టడీ చేస్తున్నారు. రెండ్రోజులపాటు జోన్లలో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయిన్లు, పవర్ లైన్లు అధ్యయనం చేశారు. ఎల్పీఎస్ జోన్-2, 5, 9,…
- మాజీ సీఎం జగన్ పై హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే…
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో.. ‘ ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో..ప్రాణాల్ని ఆటబంతుల్లా…
- అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు.అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు. వి.మాడుగుల మండలం, జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు గంజాయి కేసులో విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. కాగా, మే 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని పెద్ద కుమారుడు సాయి…
- దేశవ్యాప్తంగా “పెద్ది” ఫీవర్..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా పెద్ది. ఉప్పెన సినిమాతో ప్రభంజనం సృష్టించిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా మెరిశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92158