Bookmark Andhra PradeshCrimeEast GodavariLatest News బైక్ ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి by 03/12/2023 written by కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఏలేశ్వరం మండలం యర్రవరం జాతీయ రహదారిపై కారు బైకును ఢీ కొట్టడం తో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఏలేశ్వరం మండలం సి రాయవరం చెందిన వ్యక్తిగా గుర్తించారు. 03/12/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail