సైబర్ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో గతంలో ఓటీపీ, లింక్‌లు, బ్యాంక్ మేనేజర్ల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడగా, ప్రస్తుతం మరో కొత్తరకం విధానాన్ని ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌నకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తోడేటి గంగాధర్ ఈనెల 20న తన సెల్ఫోన్లో సిమ్ చెడిపోవడంతో మరో కొత్త సిమ్ తీసుకున్నాడు. ఫోన్లో వేసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత ఫోన్ పనిచేయగా ఇంతలోనే సైబర్ నేరగాళ్లు తన ఎస్బీఐ ఖాతా నుంచి నాలుగు దఫాలుగా రూ.23 వేల నగదును మాయం చేశారు.అయితే ఇది వద్ద తప్పు జరిగిందని SBI బ్యాంక్ వద్దకు వెళ్లి అడుగగా మాది బ్యాంక్ డబ్బులు తీసుకున్నారు . అని చెప్పడంతో అవ్వకైనా గంగాధర్ దీంతో వెంటనే స్థానికంగా ఉన్నా ఎయిర్టెల్ కార్యాలయం కు వెళ్లి ఎయిర్టెల్ సిమ్ ఫోన్ లో వేయగానే డబ్బులు మాయమైనావి అని ఎయిర్టెల్ అధికారులను నిలదీశాడు పై అధికారుకు తెలియజేస్తా అని ఎయిర్టెల్ అధికారాలు చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన గంగాధర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.