Bookmark Andhra PradeshLatest NewsMain News తుఫాన్ ప్రళయం… నేలకొరిగిన భారీ వృక్షం by Prakash 05/12/2023 written by Prakash తిరుమల లో భారీ ఈదురు గాలులతో వివిధ ప్రాంతాలలో నేలకు ఒరిగిన చెట్లు. బాలాజీ నగర్, ఎస్ఎన్ సి, పాంచ జన్యం, ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలమట్టం. బాలాజీ నగర్ లో ఇంటి పై పడ్డ భారీ వృక్షం. ఇంట్లో ఎవరు లేకపోవడంతో తప్పినప్పిన ప్రమాదం… 05/12/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail