మద్యం మత్తు, అతివేగం…! Dundigal Car accident
అతివేగంతో పూలే విగ్రహాన్ని ఢీకొట్టిన కారు. మద్యం మత్తు, అతివేగం వల్లే ప్రమాదం. ORR సమీపంలోని సర్వీస్ రోడ్డు దగ్గర ప్రమాదం. కారులో మద్యం సీసాలు గుర్తింపు. ప్రమాదంలో టెక్ మహేంద్ర వర్శిటీ విద్యార్థి మృతి. మరో ముగ్గురు విద్యార్దులకు గాయాలు. చనిపోయిన విద్యార్థి వరంగల్‌కి చెందిన అన్నమనేని మేఘాంశ్. మహేంద్ర వర్శిటీలో బీటెక్ సెకండ్ చదువుతున్నాడు. విద్యార్థులకు సాయి మానస్, శ్రీచరణ్‌రెడ్డి, అర్నవ్లకు తీవ్రగాయాలు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
- 22ఏపై బీజేపీ దీక్షలు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: హైదరాబాద్ దుండిగల్‌లో కారు బీభత్సం…