Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Telangana హైదరాబాద్‌ దుండిగల్‌లో కారు బీభత్సం…

హైదరాబాద్‌ దుండిగల్‌లో కారు బీభత్సం…

by Prakash
Dundigal Car accident

మద్యం మత్తు, అతివేగం…! Dundigal Car accident

అతివేగంతో పూలే విగ్రహాన్ని ఢీకొట్టిన కారు. మద్యం మత్తు, అతివేగం వల్లే ప్రమాదం. ORR సమీపంలోని సర్వీస్‌ రోడ్డు దగ్గర ప్రమాదం. కారులో మద్యం సీసాలు గుర్తింపు. ప్రమాదంలో టెక్‌ మహేంద్ర వర్శిటీ విద్యార్థి మృతి. మరో ముగ్గురు విద్యార్దులకు గాయాలు. చనిపోయిన విద్యార్థి వరంగల్‌కి చెందిన అన్నమనేని మేఘాంశ్. మహేంద్ర వర్శిటీలో బీటెక్‌ సెకండ్‌ చదువుతున్నాడు. విద్యార్థులకు సాయి మానస్‌, శ్రీచరణ్‌రెడ్డి, అర్నవ్‌లకు తీవ్రగాయాలు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: హైదరాబాద్‌ దుండిగల్‌లో కారు బీభత్సం…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: