వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది రష్మిక మందన్నా…. పుష్ప 2లో తన నటనతో గ్లామర్, రొమాన్స్, నటన పరంగా తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో ఛావా, సికందర్ హిందీ సినిమాలు. తెలుగులో తనే మెయిన్ లీడ్ లో నటిస్తోన్న రెయిన్ బో, ద గర్ల్ ఫ్రెండ్ తో పాటు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర మూవీస్ ఉన్నాయి. లేటెస్ట్ గా మరో కోలీవుడ్ మూవీలో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.తాజా గా కోలీవుడ్ లో అమరన్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న శివకార్తికేయన్ తో రష్మిక నటించబోతున్నట్టు సమాచారం. విజయ్ వంటి టాప్ హీరో తో నటించినా తనకు మంచి గుర్తిపు రాలేదు. అంతకు ముందు కార్తీతో సుల్తాన్ చేసినా గుర్తింపు రా లేదు. మరి శివకార్తికేయన్ తో అంటే ఇప్పుడు అతని రేంజ్ మారింది. అమరన్ తర్వాత అతన్నీ టాప్ హీరో అంటున్నా రు. శిబి చక్రవర్తి డైరెక్ట్ చేయబోతోన్న ఈ ప్రాజెక్ట్ లో రష్మిక నటించబోతోందా లేదా అనే అనౌన్స్ కొన్ని రోజుల్లోనే రాబోతోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి