జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి(MLA Candidate)గా నామినేషన్ దాఖలు(Nomination filed) చేశారు. మొదట చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ బయలుదేరారు. అక్కడ నుంచి ర్యాలీగా గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, మండలపరిషత్, తహసీల్దారు కార్యాలయాలు, బస్టాండు మీదుగా పిఠాపురం పట్టణంలోని ప్రవేశించారు.
ఇది చదవండి: అన్నవరం వారపు సంతలో జోరుగా ఎన్నికల ప్రచారం..
పశువుల సంత, ఆర్టీసీ కాంప్లెక్స్, చర్చి సెంటర్, ఉప్పాడ సెంటర్, పాతబస్టాండు, అంబేద్కర్ సెంటర్, ప్రభుత్వాను పత్రి సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి పిఠాపురం మండలపరిషత్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ పత్రాలు అందజేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఇరాన్ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో అమెరికా ఐదు కఠిన షరతులు విధించింది. ఇప్పటి వరకు ఇరాన్‌కు జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు…
- తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం..తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..2 బోగీలకు వ్యాపించాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ఆ బోగీలను వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్…
- మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. CNG ధరలను కేంద్రం మరోసారి పెంచింది. కిలోకు రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో సీఎన్జీ ధరలు రెండోసారి పెరిగాయి. రెండ్రోజుల క్రితం కిలో గ్యాస్‌పై 2 రూపాయల చొప్పున పెంచారు.…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 79933