నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం గెలిచిందని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు మరియు స్థానిక ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలియజేశారు. సుధీర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి 80 వేల ఓట్ల వేసిన నియోజకవర్గం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్‌మీట్.అలాగే ఈ ఎన్నికలలో ప్రజలు టిడిపి ప్రభుత్వానికి పట్టం కట్టారని మేము ఓటమి అంగీకరిస్తున్నామని అయినప్పటికీ మేము ప్రజలతో ఉంటూ ప్రజల క్షేమ తెలుసుకుంటూ వారితోనే ఉంటామని నందికొట్కూరు నియోజకవర్గం జగన్ మోహన్ రెడ్డిని పిలిపించి కార్యకర్తలతో మాట్లాడి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మేము ఓడిపోయినప్పటికీ ప్రజలతో ఉంటూ గడప గడప తిరిగి ప్రజలకు వారు ఏమేమి అవసరాలు ఉన్నాయి తెలుసుకొని రాబోయే ఎన్నికలలో కచ్చితంగా విజయం సాధిస్తాం అన్నారు అలాగే టిడిపి ప్రభుత్వం వారు ప్రజలకు మంచి చేయాలని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మాజీ సీఎం జగన్‌కు మంత్రి నారా లోకేష్ సవాల్.తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్ విసిరారు మంత్రి లోకేష్. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు.…
- చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్…
- ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే…
- అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్…
- ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరి హారన్.వి తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 147718