తిరుమల, ఘాట్ రోడ్డు ప్రమాదం (Tirumala Accident)
తిరుమల, ఘాట్ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి వేగంగా చెట్టును ఢీకొన్న కారు. దిగువ ఘాట్ రోడ్డులోని ఏనుగుల ఆర్చ్ సమీపంలో ప్రమాదం. మృతిరాలు బెంగళూరుకి చెందిన భావని (45) గా గుర్తింపు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలకు గాయాలు. శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో దుర్ఘటన. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మహిళ మృతికి సానుభూతి తెలిపి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.
అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో …
విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!
విజయనగరం జిల్లా గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెదుళ్లవలస …
భారత్కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్.
రష్యా నుంచి ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం నాల్గవ స్క్వాడ్రన్ భారత్కు చేరుకుంది. దీంతో …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 92323