Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్..!

బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్..!

by Satya
KCR

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య..

పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) వేళ బీఆర్ఎస్‌(BRS)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇవాళ సాయంత్రమే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు(K. Kesha Rao), హైదరాబాద్(Hyderabad) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) ప్రకటించగా.. రాత్రికి మరో బిగ్ షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)కు లేఖ రూపంలో తెలియజేసింది.

ఇది చదవండి: ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకున్న మంత్రి జూపల్లి…

అంతేకాదు.. లేఖలో బీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కుంభకోణం కేసులతో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిపోయిందని లేఖలో పేర్కొంది. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039501
Total views : 197187

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: