Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra PradeshPrakasam ఎస్సీలను వంచించే పార్టీ..? తాటిపర్తి చంద్రశేఖర్..

ఎస్సీలను వంచించే పార్టీ..? తాటిపర్తి చంద్రశేఖర్..

by Rama
Thatiparti Chandra sekhar

ప్రకాశం.. ఎస్సి లను వంచించే పార్టీ టిడిపి పార్టీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ (Thatiparti Chandra sekhar) అన్నారు. ఎర్రగొండపాలెం లోని పార్టీ కార్యాలయంలో పెద్దారవిడు మండలం రాజాంపల్లి గ్రామ టిడిపి నాయకులు, త్రిపురాంతకం మండలంలో సుమారు 50 కుటుంబాలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడిన వారిని గుర్తించకపోగా ఎస్సీలను చిన్నచూపు చూసే వంచన బుద్ధి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు. త్రిపురాంతకం మండలంలో మిరియంపల్లి, సోమేపల్లి, గ్రామాలలోఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాలలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ఇది చదవండి: రెండవ రోజు మేమంతా సిద్ధం యాత్రకు భారీ స్పందన…


హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..
అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె.వి. రమణపై కత్తితో దాడి …
నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..
నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మర్రిపాడు, …
జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..
జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019247
Total views : 90147

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.