రెండు ఆటోలు ఢీకొని ఐదుగురికి గాయాలు
previous post
నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామ సమీపంలో రెండు ఆటోలు ఢీకొని ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. తనూర్ మండలం జౌల(బి) గ్రామానికి చెందిన పలువురు. భైంసా మండలంలోని సుంక్లి గ్రామానికి అంతక్రియలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.