Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Telangana ఎండ తీవ్రతకు మనుషులే కాదు పక్షులు, జంతువులు కూడా మాడిపోతున్నాయి..!

ఎండ తీవ్రతకు మనుషులే కాదు పక్షులు, జంతువులు కూడా మాడిపోతున్నాయి..!

by Satya
Not only humans but also birds are changing due to the intensity of the sun

ఎండ తీవ్రత(Sun Intensity)కు మనుషులే కాదు పక్షులు(Birds), జంతువులు(Animals) కూడా మాడిపోతున్నాయి. అడవిలో సంచరించే జంతువులు అయితే ఏ చెట్టు కిందో సేదతీరుతాయి. కానీ జూలో ఉండే వాటికి ఎంత చెట్టు కింద ఉన్నా అడవిలో ఉన్నంత చల్లదనం ఉండదు. అందుకే వాటికి చల్లగా ఉండేందుకు జూ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ(Hanumakonda)లోని కాకతీయ జూ పార్కు(Kakatiya Zoo Park)లో కూడా జంతువుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తెలంగాణలో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు..


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: