Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం…

కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం…

by Prakash
tirumala boy kidnap case

కిడ్నప్ అయినా బాలుడి కధ సుఖాంతం(Tirumala Boy Kidnap Case).

తిరుపతి, తిరుమల మాదవం PAC-2 సెంటర్ లో కిడ్నప్ అయినా బాలుడి కధ సుఖాంతం. 3గంటల వ్యవధిలోనే కిడ్నాప్ అయినా బాలుడిని గుర్తించిన తిరుమల పోలీసులు. తెలంగాణ రాష్ర్టం గద్వాల్(Gadwal) కి చెందిన 3 సంవత్సరాల బాలుడు అభినయ్ గా గుర్తింపు. పోలీసులు కు పిర్యాదు చేసిన తల్లితండ్రులు. సిసి పుటేజి ఆధారంగా బాలుడి ఆచూకి కోసం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

తిరుపతి పెద్దకాపు లేఅవుట్లో లాడ్జిలో గుర్తించినట్లు పేర్కొన్న ఎస్పీ. బాలుడిని వారి తల్లిగా తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్పీ కృష్ణ కాంత్. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ రాజానగరం రాజమండ్రి వాసిగా గుర్తింపు. మహిళ పేరు ఇజ్జాడ దేవిగా గుర్తింపు. కిడ్నాప్ చేసిన మహిళ రాజానగరం రాజమండ్రి వాసిగా గుర్తించిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపిన తిరుపతి ఎస్ పి కృష్ణ కాంత్ పటేల్.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..
జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న …
బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..
సింగరేణి సంస్థ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ …
అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018681
Total views : 89163

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.