Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home TelanganaKhammam ఎన్నికల విధులకు మానవ రహిత వైమానిక వాహనం..

ఎన్నికల విధులకు మానవ రహిత వైమానిక వాహనం..

by Rama
drone

పినపాక నియోజకవర్గం మణుగూరులో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై మానవ రహిత వైమానిక వాహనంతో ఈ సారి పోలీసు వ్యవస్థ గట్టి నిఘా ను ఏర్పాటు చేసింది.. వైమానిక వాహనంతో 17 కిలోమీటర్ల దూరంలో ఏరియల్ చాయ చిత్రాలు అందించడం దీని ప్రత్యేకత.. ఈ వైమానిక విమానంతో నదులు, అడవులు, గ్రామాలు ఎక్కడైనా పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటు చేసుకున్న ఈ వాహనంతో పర్యవేక్షించవచ్చు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013930
Total views : 78491

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.