Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh కేశవ్ పై అర్బన్ పోలీసులు కేసు నమోదు

కేశవ్ పై అర్బన్ పోలీసులు కేసు నమోదు

by Satya
Keshav

అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై ఉరవకొండ అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసారు. అనుమతి లేకుండా రోడ్డు పై బైఠాయించినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు అయితే GBC కెనాల్ కు నీటినీ వదలకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తక్షణమే నీటిని వదిలి 30 వేల ఎకరాలలో పంటలను కాపాడాలనీ అయా గ్రామాల రైతులతో కలసి, అనంతపురం – బళ్ళారి జాతీయ రహదారి పై హంద్రీ నీవా కెనాల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే కేశవ్ తో పాటు మరో ఇద్దరి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: